Life of Ram Lyrics in Telugu | English | Video song | Trailer

Govind Vasantha’s popular song Life of Ram Lyrics in Telugu Life of Ram Lyrics from the Movie Jaanu, The Star cast for this movie is Sharwanand and Samantha. The words of the song “Life of Ram” were composed by Karthik Netha. Music provided by Govind Vasantha, and Music recorded by . Would appreciate the lyrics.

Life of Ram Lyrics in Telugu from Jaanu by Pradeep Kumar

Life of Ram Lyrics in Telugu
Life of Ram Lyrics in Telugu

Life of Ram Lyrics in Telugu – Overview

Life of Ram Lyrics in Telugu Details
Movie/Album Jaanu
Song Life of Ram
Singer Pradeep Kumar
Lyrics Written by Karthik Netha
Music Govind Vasantha
Music Label/ Source Aditya Music
Star Cast Sharwanand, Samantha

Life of Ram Lyrics in Telugu Video Song

Life of Ram Lyrics in Telugu

Also read – Aradhya Lyrics in Telugu

Life of Ram Lyrics in Telugu

Yedharedhurayina, Yetu Veluthundo Adigana,
Em Thochani Parugayi, Pravahisthu Pothunna,
Em Choosthu Unna, Ne Vethikana Edhayina,
Oorikane Chuttu, Evevo Kanipisthu Unna,

Kadhalani O Shilane Ayina,
Thrutilo Karige Kalane Ayina,
Em Theda Undhata,
Nuvevarantu Adigithe, Ninnevarayina,

Illage Kadadhaka, O Prashnayi Untanantunna,
Edho Oka Badhulayi, Nanu Cherapoddhani,
Kalannaduguthu Unna,

Na Ventapadi Nuventha Ontari,
Valanoddu Anoddu Dayunchi Evaru,
Inkonni Janmalaku Saripadu,
Aneka Sruthulni Itharulu Eragaru,

Na Oopirini Innalluga,
Thana Vennanti Nadipina, Cheyootha Evaridhi,
Na Yedha Layanu, Kusalamu Adigina,
Gusa Gusa Kaburula, Guma Gumalevarivi,

Udhayam Kagane, Thagadha Puduthu Unta,
Kalam Ipude Nanu Kanaga,
Anaganaga Antoone Unta,
Epudu Poorthavane Avaka, Thudileni Kadha Nenuga,

Gali Vatam Laga, Aage Alavate Leka,
Kalu Nilavadhu Ye Chota,
Nilakadaga Ye Chirunama Leka,
Ye Badhulu Pondhani Lekha,
Endhuku Vesthundo Keka Mounanga,

Na Ventapadi Nuventha Ontari,
Valanoddu Anoddu Dayunchi Evaru,

Inkonni Janmalaku Saripadu,
Aneka Sruthulni Itharulu Eragaru,

Na Oopirini Innalluga, Thana Vennanti Nadipina,
Cheyootha Evaridhi,
Na Yedha Layanu, Kusalamu Adigina,
Gusa Gusa Kaburula, Guma Gumalevarivi,

Lololo Ekantham, Na Chuttu Allina Lokam,
Nake Sontham Antunna
Vinnara Nenu Na Needa Iddharame Chalantunna,
Rakoodadhu Inkevarayina,

Amma Vodilo Monna, Andhani Asalatho Ninna,
Entho Ooristhu Undhi,

Jabilli Antha Dhooranunna, Vennelaga Chenthana Unna,
Antu Uyalaloopindhi Jolali,
Thane Nane Nanine!

Also read – Ram Sita Ram Lyrics

Life of Ram Lyrics in English

ఏ దారెదురైనా యెటు వెళుతుందో… అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ… పోతున్నా
ఏం చూస్తూ వున్నా నే వెతికానా యేదయినా
ఊరికనే చుట్టూ యేవేవో కనిపిస్తూ వున్నా
కదలని ఓ శిలనే ఐనా | తృటిలో కరిగే కలనే ఐనా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… వుంటానంటున్నా
ఎదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు వున్నా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు యెరగరు
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యెద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

ఉదయం కాగానే | తాజాగా పుడుతూ వుంటా
కాలం యిపుడే నను కనగా… అనగనగా
అంటూనే వుంటా | ఎపుడూ పూర్తవనే అవక | తుది లేని కధ నేనుగా
గాలి వాటం లాగ | ఆగే అలవాటే లేక | కాలు నిలవదు యే చోటా…  నిలకడగా
ఏ చిరునామా లేక | ఏ బదులూ పొందని లేఖ | ఎందుకు వేస్తోందో కేక… మౌనంగా
నా వెంట పడి నువ్వెంత ఒంటరివనొద్దు అనొద్దు దయుంచి ఎవరూ
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు యెరగరు
నా వూపిరిని యిన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది
నా యెద లయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి

లోలో యేకాంతం | నా చుట్టూ అల్లిన లోకం | నాకే సొంతం అంటున్నా… విన్నారా
నేను నా నీడ | ఇద్దరమే చాలంటున్నా | రాకూడదు ఇంకెవరైనా…
అమ్మ ఒడిలో మొన్న | అందని ఆశలతో నిన్న | ఎంతో వూరిస్తూ వుంది | జాబిల్లి
అంత దూరానున్నా | వెన్నెలగా చెంతే వున్నా | అంటూ వూయలలూపింది | జోలాలి

తానే నానే నానినే (4)
తానే నానే నానినే (5)
తానే నానే నానినే ….. ……

If you identify any inaccuracies in the lyrics, please contact us and include the correct lyrics!

Liked It, Share It with Your Loved Ones!

Leave a comment